top of page

కుమారి గంగిశెట్టి వెంకట సుబ్బమ్మ పొరుమామిళ్ల

  • Writer: vysyavaaradhi63
    vysyavaaradhi63
  • Jul 14, 2023
  • 1 min read

Updated: Jul 19, 2023

ఈమె జీవన ఆధారము టైలరింగు. టైలరింగ్ లో ఆదాయం అంతంత మాత్రమే. ఈమెకు ఇల్లు లేదు పెండ్లి కాలేదు వయసు 42.


మన వైశ్య వారధి నుండి వచ్చు 500 రూపాయలు తో ఇంటి వద్ద టైలరింగ్ తో జీవనం గడుపుతున్నారు.

టైలరింగ్ తో పాటుగా ఎంబ్రాయిడరీ స్కిల్స్ పెంచుకుంటానంటే ఆర్ధిక సాయం చేసి కొత్త మెషిన్ అయిన కొనిపెట్టడానికి వైశ్యవారధి రెడీ గా ఉంది.



గంగిశెట్టి వెంకట సుబ్బమ్మ పొరుమామిళ్ల


コメント


この投稿へのコメントは利用できなくなりました。詳細はサイト所有者にお問い合わせください。

టాప్ ఆర్టికల్స్

Check back soon
Once posts are published, you’ll see them here.

లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి

థాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్!

© 2023 by VYVA.

bottom of page