కనమర్లపుటి చెన్నమ్మ పొరుమామిళ్ల
- vysyavaaradhi63
- Jul 14, 2023
- 1 min read
Updated: Jul 19, 2023
ఈమె వయసు 73 సంవత్సరాలు. రేకుల షెడ్డు లో ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరియు వైశ్యవారధి ద్వారా వచ్చే రూ500 పెన్షన్ ఆమెకు జీవనాధారం. ఇంకా ఏ విధమైన ఆదాయం పొందే మార్గాలు లేవు.
కనమర్లపూటి చెన్నమ్మ పొరుమామిళ్ల

Kommentare