గంగవరం గోవిందమ్మ బ్రహ్మంగారి మఠం
- vysyavaaradhi63
- Jul 14, 2023
- 1 min read
Updated: Jul 19, 2023
గోవిందమ్మ కి భర్త లేడు.
ఇద్దరు కూతుళ్లు పెళ్లిళ్లు అయ్యాయి
సొంత ఇల్లు లేదు
పెన్షన్ మాత్రమే ఆధారం
ఈమెకు నెల నెలా రూ1000 విలువ చేసే* *కిరాణా సరుకులు అందజేస్తుంది వైశ్యవారధి.
గంగవరం గోవిందమ్మ బ్రహ్మంగారి మఠం

Comments