మాకం గురవయ్య బ్రహ్మంగారి మఠం
- vysyavaaradhi63
- Jul 14, 2023
- 1 min read
Updated: Jul 19, 2023
బ్రహ్మం గారి మఠం లో టెంకాయల దుకాణం నడుపుతున్న మాకం గురవయ్య తన వ్యాపారం వృద్ధి చేసుకోడానికి వడ్డీ లేని రుణం అడిగాడు. మొదటి విడత గా అతనికి రూ10000 వడ్డీ లేని రుణం అందజేయడం జరిగింది. సక్రమంగా తిరిగి చెల్లిస్తే తర్వాత రూ20000 వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుంది.
మాకం గురవయ్య బ్రహ్మంగారి మఠం

Comentarios