మలిపెద్దు ఉమా మహేశ్వరి బ్రహ్మంగారి మఠం కడప జిల్లా
- vysyavaaradhi63
- Jul 14, 2023
- 1 min read
వైశ్యవారధి తరపున వీరికి రూ30000 వడ్డీ లేని రుణం అందించడం జరిగింది . ఈమె కు భర్త లేడు. ఒక్కడే కొడుకు. ఈమె బ్యాగులు చెప్పుల వ్యాపారం చేసుకుంటూ కొడుకు ని బి.టెక్ చదివించింది. ఇప్పుడే కొడుక్కి అనంతపురం లో ఉద్యోగం వచ్చింది. రూ10000 జీతంతో. ఈమె తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఈ సహాయం అందించామ
మలిపెద్దు ఉమా మహేశ్వరి బ్రహ్మంగారి మఠం

మలిపెద్దు ఉమమహేశ్వరి కొడుకు బ్రహ్మంగారి మఠం

Comments